ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి

రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) అనే యువకుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి కారు మెకానిక్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు

మూడేళ్లుగా బెట్టింగ్‌కు బానిసగా మారి స్నేహితులు, పరిచయస్తుల దగ్గర దాదాపు రూ.10 లక్షలు అప్పు చేసిన వంశీ

కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకొని మందలించడంతో, మనస్తాపానికి గురై పొలం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న వంశీ…