లక్ష రూపాయలు వసూలు చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని ఆందోళనకు దిగిన గ్రామస్తులు

భారత్ న్యూస్ హైదరాబాద్….లక్ష రూపాయలు వసూలు చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని ఆందోళనకు దిగిన గ్రామస్తులు

అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించిన పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయాలని ఆందోళన

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన

ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డ గ్రామ పంచాయతీ సెక్రటరీ పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన గ్రామస్తులు…