గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కార్యచరణ

.భారత్ న్యూస్ అమరావతి..అమరావతి :

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కార్యచరణ

ఇవాళ…రేపట్లో రానున్న జీఓ

ఈ నెల 22 నుంచి బదిలీలు..

మెడికల్ గ్రైండ్స్, స్ఫౌజ్ ట్రాన్స్ఫర్, దివ్యాంగులు, గిరిజన ప్రాంతాలలో రెండేళ్ల కంటే ఎక్కువ చేసిన వారికి బదిలీలలో ప్రాధాన్యత