భారత్ న్యూస్ విజయవాడ…స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని ప్రతినెల మూడో శనివారం నిర్వహిస్తున్నాం.
భవిష్యత్తులో టూరిజం అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. 450సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం.
ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని వాడుకుని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి.

ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటాం.
సీఎం చంద్రబాబు