మంత్రి లోకేష్ ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు

భారత్ న్యూస్ గుంటూరు…..మంత్రి లోకేష్ ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు

SGT పోస్టుల బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ గా జరిపించాలని టీచర్ సంఘాల నేతల విజ్ఞప్తి

ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థనను తోసిపుచ్చిన లోకేష్

చట్టానికి విరుద్ధంగా చేయలేమని తేల్చిచెప్పిన లోకేష్

ఉపాధ్యాయులకు చాలా చేశామన్న మంత్రి లోకేష్