నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి

.భారత్ న్యూస్ హైదరాబాద్….నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి

రాజ్ భవన్ లో కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే, ఇతర ప్రముఖులు