..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ ఆర్టీసీ భవన్ వద్ద ఉద్రిక్తత..
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన కార్మికులను అడ్డుకున్న పోలీసులు

తమను అక్రమంగా సస్పెండ్ చేశారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి
భార్య, బిడ్డలతో రోడ్డున పడ్డామని, దయచేసి విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్న కార్మికులు