భారత్ న్యూస్ హైదరాబాద్….ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారికి ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది
వచ్చే 48 గంటలపాటు ఆయనను చాలా జగ్రత్తగా పరిశీలిస్తామను డాక్టర్లు చెప్పారు
దేవుడి దయ వల్ల అంతా బానే ఉంది.. వారు తిరిగి ప్రజాజీవితంలో తిరుగుతారు అనే నమ్మకం ఉంది – హరీష్ రావు
