…భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణలో నిర్మించాము
భారతదేశంలో ప్రతీ ఇంటికి తాగు నీరు అందించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాము

గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ కంపెనీల అతిపెద్ద క్యాంపస్ లు తెలంగాణకు తీసుకువచ్చాము –కేటీఆర్