ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీలో కూర్చున్న కుక్క

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీలో కూర్చున్న కుక్క

ఇప్పటికైన సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల సెటైర్లు వేస్తున్న జనం

నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు ఒక కార్యక్రమం నిర్వహించగా, సర్పంచ్ లేకపోవడంతో ఖాలిగా ఉన్న కుర్చీలో కూర్చున్న శునకం

దీంతో సర్పంచ్ కుర్చీలు ఖాలిగా ఉండి కుక్కలు కూర్చుంటున్నాయని, ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రజలు….