…భారత్ న్యూస్ హైదరాబాద్…అయ్యా దయచేసి మా వడ్లు కొనండి అంటూ పోలీసుల కాళ్లు మొక్కిన రైతు (కాంగ్రెస్ కార్యకర్త)
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన
దంతాలపల్లి – సూర్యాపేట రహదారిపై ధాన్యం బస్తాలతో నిరసనకు దిగిన రైతులు
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన
తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
రైతుల నిరసనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసుల కాళ్లు మొక్కి మాకు న్యాయం చేయండన్న రైతు

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని రాంచంద్రు నాయక్ తరుపున ప్రచారం చేసిన కాంగ్రెస్ కార్యకర్త యాకూబ్