విజయవాడ యువకుడికి అంతర్జాతీయ అవార్డు

భారత్ న్యూస్ తిరుపతి…విజయవాడ యువకుడికి అంతర్జాతీయ అవార్డు

ఆధునిక పంథాలో సమాజానికి చేస్తున్న సేవలకుగాను విజయవాడకు చెందిన తరుణ్‌ చెరుకూరి ‘స్కోల్‌ అవార్డు ఫర్‌ సోషల్‌ ఇన్నోవేషన్‌’ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.