భారత్ న్యూస్ విశాఖపట్నం..సముద్రంలో వేటకు వెళ్లి బంగ్లాదేశ్ పోలీసులకు చిక్కిన భారతీయ మత్స్యకారులు విడుదల
భగర్ హాట్ జైలు నుంచి విడుదలైన 23 మత్స్యకారులు
వీరిలో 9 మంది రాష్ట్రానికి చెందిన ఫిషర్ మెన్స్
మరో ఐదారు, రోజుల్లో స్వగ్రామాలకు చేరుకోనున్న మత్స్యకారులు
ఇప్పటికే ఫోన్లలో తమ కుటుంబీకులతో మాట్లాడి భావోద్వేగానికి గురి

ఎప్పుడెప్పుడు తమ వారు ఇంటికి చేరుకుంటారా అని ఆశగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్రలోని బాధిత కుటుంబీకులు..