భారత్ న్యూస్ రాజమండ్రి.పవన్ కళ్యాణ్ కుమారుడికి హైకోర్టులో ఊరట
AI ద్వారా తన వ్యక్తిత్వం, గోప్యత హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్
యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్బుక్, ఎక్స్‌లో నకిలీ ప్రొఫైల్ పేజీలను తొలిగించాలని కోరుతూ అకీరానందన్ పిటిషన్

ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు..