గవర్నర్‌తో బీఆర్ఎస్ నేతల భేటీ పూర్తి

…భారత్ న్యూస్ హైదరాబాద్….గవర్నర్‌తో బీఆర్ఎస్ నేతల భేటీ పూర్తి

సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్రపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు….