ఎన్నికల నోటిఫికేషన్తో అమలులోకి రానున్న ఎన్నికల కోడ్

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఎన్నికల నోటిఫికేషన్తో అమలులోకి రానున్న ఎన్నికల కోడ్

116 మున్సిపాలిటీలకు 7 మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు

మీడియా సమావేశంలో ప్రకటించిన ఎన్నికల కమిషనర్ రాణికుముదిని

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాణి కుమిదిని పిలుపు

రేపటినుండి నామినేషన్ మొదలు

నామినేషన్ల చివరి తేదీ 31వ తేదీ జనవరి

అభ్యర్థుల విత్ డ్రా మరియు ఫైనల్ లిస్ట్ ఫిబ్రవరి మూడో తేదీ

ఫిబ్రవరి 11వ తేదీన మున్సిపల్ ఎన్నికలు

ఎన్నికల కౌంటింగ్ 13వ తేదీ