మేడారం జాతర సందర్భంగా భారీ భక్తుల రద్దీ నేపథ్యంలో పిల్లలు తప్పిపోకుండా హైదరాబాద్ సిటీ పోలీస్ కీలక చర్యలు చేపట్టింది.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.మేడారం జాతర సందర్భంగా భారీ భక్తుల రద్దీ నేపథ్యంలో పిల్లలు తప్పిపోకుండా హైదరాబాద్ సిటీ పోలీస్ కీలక చర్యలు చేపట్టింది. ఎంజీబీఎస్, అఫ్జల్‌గంజ్‌లో పిల్లల కోసం క్యూఆర్ కోడ్ ఉన్న రిస్ట్‌బ్యాండ్‌లను అందిస్తోంది. తప్పిపోయిన పిల్లలను త్వరగా కుటుంబ సభ్యులకు చేర్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.