మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సిట్ నోటీసులు..

భారత్ న్యూస్ హైదరాబాద్….మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సిట్ నోటీసులు..

సిట్ ముందు హాజరు కావాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ అధికారులు 160 CRPC కింద నోటీసులు..

మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని సూచించింది.

ఫోన్ ట్యాపింగ్ కేసు కు సంబంధించిన విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి రావాలని నోటీస్ లో పేర్కొన్న సిట్ అధికారులు.