.భారత్ న్యూస్ హైదరాబాద్…ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 20 మందికిపైగా గాయాలు!
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదం

పరిగిలో విందు నిమిత్తం టూరిస్ట్ బస్సులో వెళ్లిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన పలువురు
తిరిగి వెళ్తుండగా రోడ్డుపై నిలిపిన లారీని ఢీకొన్న బస్సు
ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయిన మరో ముగ్గురు.