భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అర్చకుల ధర్నా
గుడి ఎదుట బైఠాయించిన అర్చకులు
కొండగట్టు ఈవో శ్రీకాంత్ రావు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అర్చకుల ఆగ్రహం
ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కొండగట్టులో టీడీపీ శ్రేణుల పూజలు
నిబంధనలు ఉల్లంఘించి గుడిలోకి కార్యకర్తలను ఎలా అనుమతించారని ఈవో ఆగ్రహం

అర్చకులు, ఉద్యోగులను దుర్భాషలాడిన కొండగట్టు ఈవో..