ఏపీలో రైతులకు భారీ ఊరట!

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో రైతులకు భారీ ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీ-సర్వేలో కొత్త రూల్ అమలు చేస్తోంది.
ఇకపై రైతుల భాగస్వామ్యం లేకుండా భూముల సర్వే జరగదు.

కొత్త విధానం (Notification–13):

రైతుల ఆమోదంతోనే సర్వే ప్రారంభం & ముగింపు

WhatsApp & SMS ద్వారా ముందస్తు నోటీసులు

గ్రామసభలో భూమి వివరాల ప్రదర్శన

రైతుల అభ్యంతరాల పరిష్కారం తర్వాతే ROR ఖరారు

Form-4 ద్వారా జిల్లా గెజిట్‌లో తుది ప్రచురణ

మొత్తం రీ-సర్వే కాలం: 223 రోజులు

Webland 1.0లో కొత్త డిజిటల్ మార్పులు

భూముల రికార్డులు ఇక పూర్తిగా పారదర్శకం

రైతులకు భూముల విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి

ఈ సమాచారం ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది – తప్పకుండా షేర్ చేయండి.