భారత్ న్యూస్ విజయవాడ…విద్యుత్ ఛార్జీల తగ్గింపు!
యూనిట్‌పై 13 పైసలు తగ్గింపు : విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
“ట్రూ డౌన్” విధానం ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గింపు
ఈ నిర్ణయంతో ప్రభుత్వం పై ₹4,498 కోట్లు బకాయిల భారం

ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా గృహ వినియోగదారులకు,
చిన్న వ్యాపారులకు ఊరట.