.భారత్ న్యూస్ హైదరాబాద్….ఎల్ఐసీ కొత్త ప్లాన్: ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం..!
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సరికొత్త బీమా పాలసీ ‘జీవన్ ఉత్సవ్’ను అందుబాటులోకి తెచ్చింది. పొదుపు, బీమా కోరుకునే వారి కోసం సింగిల్ ప్రీమియం ఆప్షన్‌తో దీన్ని లాంచ్ చేసింది.
