విజయవాడ ఇంద్రకిలాద్రి పై కొత్త నిర్ణయం,విఐపి, వివిఐపి లు టికెట్స్ కొనుగోలు తప్పనిసరి

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ
ఇంద్రకిలాద్రి

Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ ఇంద్రకిలాద్రి పై కొత్త నిర్ణయం

విఐపి, వివిఐపి లు టికెట్స్ కొనుగోలు తప్పనిసరి

అమ్మ వారి ఆదాయాన్ని పెంచే విదంగా సారి కొత్త నిర్ణయాలు తీసుకున్న అధికారులు

విజయవాడ ఇంద్రాకిలాద్రి అమ్మ వారి ఆలయం లో నూతన సంవత్సరం వేళ కొత్త నిబంధనలు

విజయవాడ ఇంద్రకిలాద్రి పై సిఫార్సు లెటర్స్ ఉన్న టికెట్స్ కొనుగోలు తప్పిసారి చేసిన ఆలయ అధికారులు

ధర్మకర్తల మండలి నుంచే ఆరంభించాలని స్పష్టం

విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మ వారి ఆలయానికి వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు

రోజుకి సుమారు 30 వేల శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో 50 వేల మంది భక్తులు అమ్మ వారిని దర్శించుకుంటారు

రోజుకి సిపార్స్ లెటర్లతో వచ్చే వాళ్ళ సంఖ్య 200 నుంచి 300 మంది ఉంటున్నారు

వీళ్ళు ఎవరు టికెట్లు కొనుగోలు చేయడం లేదు

ఇదే కాకుండా కొంతమంది ప్రోటోకాల్ పేరు తో కూడా దర్శనలు చేపిస్తారు

వీళ్ళు కూడా టికెట్స్ కొనుగోలు చేయకుండా దర్శనలు చేపిస్తున్నారు

దీనిపై ఈవో శీనా నాయక్, పాలకమండలి చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ అధికారులు, ధర్మకర్త మండలి సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు

సిఫార్సు లెటర్స్ తో వచ్చే వాళ్ళందరూ టికెట్స్ కొనుగోలు చేయాలని సూచించారు

ముందుగా ఈ ప్రతిపాదన ధర్మకర్తల మండలి సభ్యులే నుంచే పాటించాలని చైర్మన్ రాధాకృష్ణ సూచించారు