భారత్ న్యూస్ ఢిల్లీ…..రిపబ్లిక్ డే పరేడ్‌లో తొలిసారి యానిమల్ కంటింజెంట్
ఢిల్లీ కర్తవ్యపథ్‌లో వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఈ వేడుకల్లో భాగంగా పరేడ్‌లో ఈ సారి యానిమల్ కంటింజెంట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు

పాల్గొననున్న రెండు ఒంటెలు, నాలుగు గుర్రాలు, నాలుగు డేగలు, పది స్వదేశీ జాతి ఆర్మీ జాగిలాలు, ఇప్పటికే సేవల్లో ఉన్న మరో ఆరు జాగిలాలు..