పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ – కీలక ప్రకటన.

భారత్ న్యూస్ విజయవాడ…పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ – కీలక ప్రకటన

జనవరి 2 నుంచి 9 లోపు రాష్ట్రవ్యాప్తంగా 21.80 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.

ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రణ. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సవరణకు ఆదేశాలు