భారత్ న్యూస్ విశాఖపట్నం..ఫుల్లుగా తాగి ట్రాఫిక్ ఎస్సైని కొట్టిన నేవీ ఆఫీసర్
వైజాగ్ – మల్కాపురంలో IOC పైప్ లైన్ పనులు జరుగుతుండడంతో రాకపోకలు నిలిపివేసిన ట్రాఫిక్ పోలీసులు
తెల్లవారుజామున అటు వైపు వెళ్తున్న వాహనాలు ఆపిన ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్ రావును మద్యం మత్తులో కొట్టిన నేవీ ఆఫీసర్ రాహుల్ కృష్ణ

రాహుల్ కృష్ణను అరెస్ట్ చేసి రిమాండుకు తరలింపు