భారత్ న్యూస్ విజయవాడ…అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు

Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి బ్రాండింగ్ ప్రచారం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ‘ఆవకాయ్’ పేరుతో సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
ఈ కార్యక్రమం కోసం రూ.5 కోట్లను కేటాయించి.. టీమ్ వర్క్ ఆర్ట్స్ అనే ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం

ఆవకాయ్ ఉత్సవాన్ని ఏటా సంక్రాంతికి ముందు నిర్వహించనున్నట్లు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్