కృష్ణాజిల్లా అవనిగడ్డ.చల్లపల్లిలో కారు బీభత్సం,

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా అవనిగడ్డ

చల్లపల్లిలో కారు బీభత్సం

చల్లపల్లి పోలీస్ స్టేషన్ బజార్లో అదుపు తప్పిన జనం మీదకి దూసుకుపోయిన కారు

రోడ్డుపై ప్రయాణిస్తున్న బైక్లను ఢీకొట్టగా ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు కి తీవ్ర గాయాలు

గాయపడిన వారిని 108 లో చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడనుండి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం…