భారత్ న్యూస్ విజయవాడ…మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం తప్పదు
17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది
18వ తేదీన అన్ని మెడికల్ కాలేజీలు, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపడతాం
కూటమి ప్రభుత్వ చర్యతో పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు
17 మెడికల్ కాలేజీల్లో సీట్లతో పాటు, ఉద్యోగాలు కొల్పోతాం

ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి