భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,గురుకుల పాఠశాలలో సరైన భోజనం పెట్టడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విద్యార్థులు
మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని బీసీ గురుకుల పాఠశాలలో తమకు సరైన భోజనం పెట్టడం లేదని, భవనం కూడా శిథిలావస్థకు వచ్చిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విద్యార్థులు…
