భారత్ న్యూస్ గుంటూరు….ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది: సీఎం చంద్రబాబు….

ఆంధ్రప్రదేశ్ : గతంలో ఐదేళ్లపాటు అభివృద్ధి ఆగిపోయిందని, ఆదాయం తగ్గిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది. ఇండస్ట్రీలు పారిపోయాయి. ఈ రోజు బ్రాండ్‌ను మళ్లీ రివైజ్ చేశాం. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. గత ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలకు పాల్పడింది. కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించింది’ అని అన్నారు….