నల్లబెల్లి గ్రామంలో రోడ్డు లేనందున గరిబిని స్త్రీని డోలితో తీసుకొని వెళుతున్న గిరిజనులు,

భారత్ న్యూస్ విజయవాడ…నల్లబెల్లి గ్రామంలో రోడ్డు లేనందున గరిబిని స్త్రీని డోలితో తీసుకొని వెళుతున్న గిరిజనులు
ప్రభుత్వాలు మారిన అధికారులు మారిన గిరిజనులు తలరాతలు ఎందుకు మారట్లేదు గిరిజనుల కోసమే పని చేసే నాధుడు ఎవరు ఎప్పుడు మా తలరాతలు మారుతాయి ఏ ప్రభుత్వము మా తలరాతను మార్చగలదు గిరిజనలు కె నయం జరగాలి అంటూ ఇటు అధికారులు ఇటు రాజకీయ నాయకులు ఎక్కడ మాకు న్యాయం అనిచెబుతున్నారు ఏ ప్రభుత్వం కూడా న్యాయం చేయట్లేదు అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఈ సంఘటన
అల్లూరి సీతారామరాజు జిల్లా
కొయ్యూరు మండలం బూదరాళ్ళుపంచాయతీ మర్ముల నల్లబెల్లి గ్రామంలో వెలుగులోనికి వచ్చిందిగిరిజనులు డోలిమతలు తప్పట్లేదు అంటూరహదారి లేకపోవడం వల్ల మూడు కిలోమీటర్ల పైబడి డోలిమోతతో హాస్పిటల్లో చేరడంజరుగుతుంది అంటూ గిరిజనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఈ కూటం ప్రభుత్వమైన రహదారిని మంజూరు చేసి మాకు నయం చేయాలి అని నల్లబెల్లి గిరిజనలు కోరుతున్నారు