భారత్ న్యూస్ గుంటూరు….గుంటూరులో శ్రీకృష్ణుని విగ్రహం తొలగించేందుకు మున్సిపల్ అధికారుల యత్నం.
విగ్రహం తొలగించవద్దంటూ అడ్డుకుని ఆందోళనకు దిగిన భక్తులు. విగ్రహం మరో చోట ప్రతిష్టించేందుకు కొంత సమయం ఇవ్వాలని డిమాండ్.
WhatsApp us