రేషన్ బియ్యం అక్రమ నిల్వలను గుర్తించిన జనసేన పార్టీ శ్రేణులు,అనకాపల్లి:

భారత్ న్యూస్ రాజమండ్రి…అనకాపల్లి:

రేషన్ బియ్యం అక్రమ నిల్వలను గుర్తించిన జనసేన పార్టీ శ్రేణులు

ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో గోడౌన్ లో భారీగా నిల్వలు ఉన్నట్లు గుర్తింపు

స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు ఫిర్యాదు

స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే

గోడౌన్ ను తనిఖీ చేసి అక్రమ నిల్వలను సీజ్ చేయాలని ఆదేశాలు

నిందితులను గుర్తించి తీవ్ర చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆదేశాలు