భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఈరోజు ఒక చారిత్రక మైలురాయిని చేరుకున్నారు.

భారత్ న్యూస్ విజయవాడ…భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఈరోజు ఒక చారిత్రక మైలురాయిని చేరుకున్నారు.

టెస్టులు, వన్డేలు, టీ20లు సహా అన్ని ఫార్మాట్లలో కలిపి 20,000 పరుగులు పూర్తి చేసిన నాల్గవ భారతీయ బ్యాట్స్‌మెన్‌గా ఆయన నిలిచారు.

విశాఖపట్నంలోని ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా ఈ ఘనత సాధించారు.