భారత్ న్యూస్ విశాఖపట్నం..కుంగిన జాతీయ రహదారి.. పగుళ్లలో ఇరుక్కున్న పలు వాహనాలు..
కేరళలోని కొట్టియం-మైలక్కడ్ 66వ జాతీయ రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో ఇరుక్కుపోయిన పలు వాహనాలు
కొత్తగా వేసిన రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉండటంతో కాంట్రాక్టర్ పై స్థానికుల ఆగ్రహం

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ టార్గెట్ గా విమర్శలు