భారత్ న్యూస్ తిరుపతి,తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం…
ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని లైంగికంగా వేధించి లోబర్చుకొని, గర్భిణీని చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్
అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఆ విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన మరో ప్రొఫెసర్
ఆ దృశ్యాలను చూపించి బెదిరించి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేసిన మరో ప్రొఫెసర్
జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని
కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన వైస్ ఛాన్సలర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి

విశ్వవిద్యాలయం నుండి ఒరిస్సాకు వెళ్ళిపోయిన విద్యార్థిని