భారత్ న్యూస్ అనంతపురం,కర్నూలులో పాకిస్తాన్ దేశానికి చెందిన ‘రూహ్ అఫ్జా’ డ్రింక్ బాటిళ్లను గుర్తించి సీజ్ చేసిన అధికారులు….
కర్నూలులో పాకిస్తాన్ ఉత్పత్తులు
డ్రైఫ్రూట్స్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
నిబంధనలకు విరుద్ధంగా పాక్ తయారీ ‘రూహ్ అఫ్ఘా’ (Rooh Afza) విక్రయాలు.
బర్కాటి ట్రేడర్స్, మదీనా డ్రై ఫ్రూట్ హౌస్లకు రూ.25 వేల జరిమానా.
హైదరాబాద్ నుంచి అక్రమ సరఫరా జరుగుతున్నట్లు గుర్తింపు.
రంగంలోకి దిగిన కస్టమ్స్, సెంట్రల్ GST అధికారులు.
