..భారత్ న్యూస్ హైదరాబాద్…ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేశామని వచ్చిన ఫేక్ వార్తలను కొట్టిపారేసిన సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు
ఐబొమ్మ రవికి మేము జాబ్ ఆఫర్ చేశామనడం అవాస్తవం
8 రోజుల కస్టడీలో రవి కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పాడు
అతనికి తప్పు చేశానన్న బాధ అసలు లేదు.. అతను 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు గుర్తించాం

ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉంది – సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు