ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్ సమావేశంలో పాల్గొన్న 36 పార్టీలు, 50 మంది నేతలు..

భారత్ న్యూస్ ఢిల్లీ..ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్ సమావేశంలో పాల్గొన్న 36 పార్టీలు, 50 మంది నేతలు..

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని కోరిన కేంద్రం..

సభలో 14 కీలక బిల్లులపై చర్చ..

అణుశక్తి బిల్లు, జాతీయ భద్రత, హెల్త్, ఇన్సూరెన్స్ బిల్లులపై చర్చ..

ఓట్ చోరీ, ఢిల్లీ పేలుళ్ల అంశంపై సమావేశాల్లో చర్చించాలన్న కాంగ్రెస్.