నార్సింగిలో ఫేక్‌ సర్టిఫికేట్ గ్యాంగ్ అరెస్ట్

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….నార్సింగిలో ఫేక్‌ సర్టిఫికేట్ గ్యాంగ్ అరెస్ట్

నార్సింగిలో టెన్త్, ఇంటర్, డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు.

యూనివర్శిటీ పేర్లతో ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.