పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

పిటిషనర్‌ శ్రీనివాసులకు భద్రత కల్పించాలని..

తిరుపతి జిల్లా ఎస్పీని ఆదేశించిన ఏపీ హైకోర్టు

ఇప్పటికే CID దర్యాప్తుకోరుతూ శ్రీనివాసులు పిటిషన్

దర్యాప్తు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలన్న కోర్టు