ORS పేరుతో విక్రయిస్తున్న పండ్ల ఆధారిత పానీయాలు మరియు ఇతర డ్రింకులను మార్కెట్ నుండి తొలగించాలని రాష్ట్రాలకు FSSAI ఆదేశించింది.

భారత్ న్యూస్ విశాఖపట్నం..ORS పేరుతో విక్రయిస్తున్న పండ్ల ఆధారిత పానీయాలు మరియు ఇతర డ్రింకులను మార్కెట్ నుండి తొలగించాలని రాష్ట్రాలకు FSSAI ఆదేశించింది.