ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ట్రాప్

భారత్ న్యూస్ హైదరాబాద్….ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ట్రాప్

ఆరు నెలల క్రితం మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్‌కు గురయ్యారు

ఉచితంగా సినిమా చూస్తున్నామని వెబ్‌సైట్ తెరిస్తే మన వివరాలు అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి

రూ.20 కోట్లు సంపాదించారు అనేది చాలా చిన్న సొమ్ము.. వాళ్ళ సంపాదన వేల కోట్లల్లో ఉంటది – హీరో నాగార్జున….