దేశంలోని అతిపెద్ద పీఎస్‌యూ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కీలక సూచన చేసింది.

భారత్ న్యూస్ రాజమండ్రి…దేశంలోని అతిపెద్ద పీఎస్‌యూ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కీలక సూచన చేసింది. తమ బ్యాంకులో ఖాతా ఉన్న వారు ఏడాదికి కేవలం రూ.20 చెల్లించి ఏకంగా రూ.2 లక్షల బెనిఫిట్ పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకంపై అవగాహన కల్పిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా తమ ఖాతాదారులకు బీమా భరోసా కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. మరి ఆ స్కీమ్ ద్వారా రూ.2 లక్షల బెనిఫిట్ ఎలా