సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు నష్ట పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు నష్ట పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

మరణించిన వారికి అక్కడే మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేయాలని, మృతుల కుటుంబాల నుండి ఇద్దరిని సౌదీ అరేబియా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించిన తెలంగాణ మంత్రుల కేబినెట్

మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన బృందాన్ని సౌదీ అరేబియా పంపించాలని నిర్ణయించిన మంత్రి వర్గం