కాంగ్రెస్ ఓటమిపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

భారత్ న్యూస్ అనంతపురం…కాంగ్రెస్ ఓటమిపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ నేను బీహార్లో ప్రచారం చేయలేదు. అక్కడికి వెళ్లలేదు.

గ్రౌండ్ రియాలిటీ ఏమిటో కూడా నేడు చూడలేదు. నేను చెప్పగలిగేదళ్లా.. ఒక్కటే.. ఎన్నికల తర్వాత పార్టీ పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎటుంటి తప్పు జరిగిందో.. సమస్యలు ఏమిటో గుర్తించాలి, అప్పుడే పార్టీపరంగా ముందుకు వెళ్లగలం.’ అన్నారు.