నిబంధనలు అతిక్రమించిన ఏ ఒక్క పోలీసును వదలం..!

భారత్ న్యూస్ విజయవాడ…నిబంధనలు అతిక్రమించిన ఏ ఒక్క పోలీసును వదలం..!

కొంతమంది పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. నిబంధనలు అతిక్రమించిన పోలీసు అధికారులను ఎవర్ని వదలం.

కచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..