అక్కడ రాజమౌళి మాస్టర్ సీరియస్ గా బోర్డు పైన ఏదో రాస్తూ ఈవెంట్ కు సంబంధించిన ప్లానింగ్ పై సాంకేతిక నిపుణులకు వివరిస్తున్నారు..

…భారత్ న్యూస్ హైదరాబాద్….అక్కడ రాజమౌళి మాస్టర్ సీరియస్ గా బోర్డు పైన ఏదో రాస్తూ ఈవెంట్ కు సంబంధించిన ప్లానింగ్ పై సాంకేతిక నిపుణులకు వివరిస్తున్నారు..

హీరో మహేష్, కీరవాణి సహా అందరూ ఆయన చెబుతున్న దానిపై శ్రద్ధగా దృష్టిపెట్టారు..

కానీ యాంకర్ సుమ మాత్రం.. ఆ దృశ్యాన్ని వీడియోలో బంధించారు..

సరదాగా ఉన్న ఆ వీడియోను సుమ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు..